నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గంలో మందారం యాదయ్య విగ్రహాన్ని మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదయ్య మృతి పార్టీకి తీరని లోటు అని, ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, మల్లోజు
జగన్, పులిరాజు గౌడ్, రామకృష్ణ, నిరంజన్ గౌడ్, జిట్ట జగదీష్, గ్యార పోచయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.