రోడ్డు ప్రమాదంలో మిరపకాయల వ్యాపారికి గాయాలు

2950చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మిరపకాయల వ్యాపారికి గాయాలు
కోదాడ పట్టణం దుర్గాపురం సమీపంలో మంగళవారం మిరపకాయలు విక్రయించే ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో గాయపడిన ఆయనను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి, కోదాడకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆయనను గుర్తించిన వారు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్