కోదాడ బాప్టిస్ట్ చర్చిలో ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలు

2179చూసినవారు
కోదాడ బాప్టిస్ట్ చర్చిలో ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలు
కోదాడ నియోజకవర్గంలోని బాప్టిస్ట్ చర్చిలో శుక్రవారం ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలు క్రిస్టియన్ మైనార్టీ నాయకుడు యేసయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. భారతదేశంలో యేసుక్రీస్తు సందేశాన్ని తీసుకొచ్చిన అపొస్తలుడు సెయింట్ థామస్ సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. యేసుక్రీస్తు ప్రేమ, సేవ, పరిచర్య, ఐక్యత సందేశాలను ప్రజలకు చాటిచెప్పే సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్