ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సులకు ఈ నెల 15 ఆఖరి గడువు

2433చూసినవారు
ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సులకు ఈ నెల 15 ఆఖరి గడువు
కోదాడ నియోజకవర్గంలో లక్ష్య ఎడ్యుకేషన్ అకాడమీ ద్వారా ప్రభుత్వ వృత్తి విద్య కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, యోగా, ల్యాండ్ సర్వేయర్, హెల్త్ కేర్ మల్టీపర్పస్ అసిస్టెంట్, ఎలక్ట్రిషన్, బ్యూటిషన్, ఆఫీస్ ఆటోమేషన్ వంటి కోర్సులకు ఈ నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు లక్ష్య డిస్టెన్స్ అకాడమీని సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్