మిర్యాలగూడ నియోజకవర్గం - Miryalaguda Constituency

పండగ సాయన్న వర్ధంతి: బీసీ నాయకుల నివాళులు

పండగ సాయన్న వర్ధంతి: బీసీ నాయకుల నివాళులు

బుధవారం నాడు మిర్యాలగూడ పట్టణంలోని బీసీ భవనంలో పండగ సాయన్న వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కో కన్వీనర్ దాసరాజు జయరాజు, బీసీ జేఏసీ కో కన్వీనర్ చేగొండి మురళీ యాదవ్, లోటస్ హాస్పిటల్ చైర్మన్ కొండా రాంబాబు యాదవ్, బీసీ రాజ్యాధికార సమితి ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ లింగంపల్లి చిరంజీవి, బీసీ నాయకులు నేరెళ్ల బక్కయ్య, మిర్యాలగూడ పట్టణ పద్మశాలి సంఘం కన్వీనర్ పున్నారాములు, మిర్యాలగూడ నియోజకవర్గ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పిల్లలమర్రి రవికుమార్, మాజీ అధ్యక్షులు రాపోలు సత్యనారాయణ, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండగ సాయన్నకు ఘనంగా నివాళులర్పించారు.

వీడియోలు


నల్గొండ జిల్లా