ఫర్టిలైజర్ యూరియా యాప్

0చూసినవారు
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "ఫర్టిలైజర్ యూరియా యాప్" ద్వారా రైతులు తమ ఇంటి నుండే యూరియాను సులభంగా పొందవచ్చని తెలిపారు. ఈ యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకున్న రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం, కొత్తగూడెం గ్రామంలో ప్రభుత్వ భూములను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన రైతులతో ఈ యాప్ గురించి ముఖాముఖి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్