మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామం 1998 - 2003 బ్యాచ్ ఆకారపు శోభకి రక్త కణాలు తగ్గి ఆరోగ్య పరమైన ఇబ్బంది పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న మిత్రులు వాట్సాప్ గ్రూపు వేదికగా రూ. 33,000 వసూలు చేసి బాల్య మిత్రురాలికి ఆర్ధిక సహాయం చెయ్యడం జరిగింది. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యుల తరుపున ధన్యవాదములు తెలియజేశారు.