పాములపహాడ్ లో నేలకొరిగిన వరి

53చూసినవారు
వేములపల్లి మండలం పాములపహాడ్ లో భారీ వర్షాల కారణంగా వరి పొలాలు నేలకొరిగాయి. దింతో రైతన్నలు రోధిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రేపో మాపో కోతకు ఉన్న పొలం ఇలా వర్షం దాటికి నెలకొరగటం తట్టుకోలేకపోతున్నామన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you