శ్రీ రామలింగేశ్వర స్వామి వారి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

2చూసినవారు
శ్రీ రామలింగేశ్వర స్వామి వారి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే
వేములపల్లి మండలం అమనగళ్లు గ్రామంలో శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి జాతర మహోత్సవంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. వారు స్వామి వారిని దర్శించుకుని, కబడ్డీ పోటీలను వీక్షించి, విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని, గ్రామస్థులతో కలిసి నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు జబర్దస్త్ చంటి, సర్పంచులు సందీప్, భరత్, మౌనిక, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you