మాడుగులపల్లి: వెంకటయ్యకు నివాళులర్పించిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్

55చూసినవారు
మాడుగులపల్లి: వెంకటయ్యకు నివాళులర్పించిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్
మాడుగులపల్లి మండలం కాల్వలపాలెం గ్రామానికి చెందిన గ్రామశాఖ కాంగ్రెస్ నాయకులు చింతకాయల సతీష్ తండ్రి చింతకాయల వెంకటయ్య అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్నఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ వారి గ్రామానికి వెళ్లి, వారి పార్థివ దేహానికి శనివారం పూలమాల వేసి, నివాళులర్పించి వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. వారి వెంట మాజీ జడ్పీటీసీ పుల్లెంల సైదులు, ఎల్లయ్య, సంతోష్, గోపి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you