పెట్రోల్ కొరత.. ఆందోళనలో వాహనదారులు

10చూసినవారు
పెట్రోల్ కొరత.. ఆందోళనలో వాహనదారులు
మిర్యాలగూడ నియోజకవర్గంలో పెట్రోల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ప్రకటనలకు విరుద్ధంగా పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తున్నాయి. కొందరు వ్యక్తులు ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని, క్యాన్లలో పెట్రోల్ తీసుకెళ్లి కల్తీ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారని, దీనివల్ల వాహనాలు పాడవుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని వాహనదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్