మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం: 14 గొర్రెలు మృతి

4చూసినవారు
నల్గొండ జిల్లా, మిర్యాలగూడ నియోజకవర్గంలోని నందిపహాడ్ జంక్షన్ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల మందను రోడ్డుపై తోలుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో కొన్ని గొర్రెలు అక్కడికక్కడే మరణించగా, మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్