దైవ దర్శనాలకు మిర్యాలగూడ నుండి ప్రత్యేక బస్సులు

77చూసినవారు
దైవ దర్శనాలకు మిర్యాలగూడ నుండి ప్రత్యేక బస్సులు
మిర్యాలగూడ బస్ డిపో నుండి దైవ దర్శనం కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం విలేఖర్లతో మాట్లాడుతూ మిర్యాలగూడ నుండి శైవ క్షేత్రాల్లో సందర్శనార్థం శుక్రవారం నడుపుతున్నట్లు చెప్పారు. మిర్యాలగూడ నుండి అన్నవరం, ద్రాక్షారామం, అంతర్వేది, పెనుకొండ, జగన్మోహిని కేశవ స్వామి ర్యాలీ, ద్వారక తిరుమల దర్శనం కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు.Where: మిర్యాలగూడ

సంబంధిత పోస్ట్