మిర్యాలగూడలో ఘనంగా శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

3చూసినవారు
మిర్యాలగూడలో ఘనంగా శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
మిర్యాలగూడలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ దిక్సూచి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపూజీ ఆశయ సాధనకు యువకులు కృషి చేయాలని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ పిలుపునిచ్చారు. 2027 జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్