తెలంగాణా ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కు కొవ్వత్తులతో నివాళులు

0చూసినవారు
తెలంగాణా ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కు కొవ్వత్తులతో నివాళులు
తెలంగాణ ఉద్యమకారుడు, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన పిఏసిఎస్ డైరెక్టర్ లక్ష్మణ్ గౌడ్ అప్పుల బాధతో మరణించడంపై మిర్యాలగూడలో బుధవారం ఉద్యమకారులు కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులు అర్పించారు. గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి దాపురించిందని వారు ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి, ఉపాధి అవకాశాలు, హెల్త్ కార్డులు, పెన్షన్లు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్