రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి

0చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి
శుక్రవారం అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పగిళ్ల సైదులు (54) అడవిదేవులపల్లికి వస్తుండగా, అదే గ్రామానికి చెందిన ఈడుదుల రాంబాబు (45) బొమ్మకంటి నరసయ్యతో కలిసి ముదిమాణిక్యం వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో వారి బైకులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో పగిళ్ల సైదులు, బొమ్మకంటి నరసయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్