సాహిత్య చరిత్ర నిర్మాణానికి కసరత్తు

0చూసినవారు
సాహిత్య చరిత్ర నిర్మాణానికి కసరత్తు
ఉమ్మడి నల్లగొండ జిల్లా సాహిత్య చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావడానికి తెలుగు సాహిత్య పరిశోధకుడు, అధ్యాపకుడు డా. ఇడికోజు శ్రీనివాసాచారి ప్రత్యేక సమాచార సేకరణ కార్యక్రమం చేపట్టారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల రచయితలు, కవులు, పరిశోధకులు, సాహిత్యాభిమానుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రాంతీయ సాహిత్య చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్