సీఎంఆర్ఎఫ్‌ చెక్కుల పంపిణీ

1చూసినవారు
సీఎంఆర్ఎఫ్‌ చెక్కుల పంపిణీ
చండూరు మండలంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను కాంగ్రెస్ నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. పుల్లెంల గ్రామానికి చెందిన బొడ్డు సత్తయ్యకు రూ. 24 వేలు, బొడ్డు వెంకన్నకు రూ. 15 వేలు, లోక జయశ్రీకి రూ. 60 వేలు, నీలకంఠం మారయ్యకు రూ. 27 వేలు, ముక్కముల రాజుకు రూ. 24 వేలు, పాలకూరి సైదులుకు రూ. 15 వేలు, ఓర్సు కళ్యాణ్‌కు రూ. 60 వేలు, ఎర్ర యాదగిరికి రూ. 60 వేలు చొప్పున మొత్తం రూ. 2,85,000 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్