కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

1చూసినవారు
కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం, సంస్థాన్ నారాయణపూర్ మండల ప్రజలకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ శుభవార్త అందించింది. ఈ ఆదివారం నారాయణపూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ శిబిరంలో 50 ఏళ్లు పైబడిన వారు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, గతంలో వాడుతున్న మందులతో హాజరు కావాలని సూచించారు. అవసరమైన వారికి కంటి శుక్లాల ఆపరేషన్ కూడా ఉచితంగా చేయిస్తామని ఫౌండేషన్ తెలిపింది.

సంబంధిత పోస్ట్