కొరటికల్ లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

5చూసినవారు
కొరటికల్ లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
నల్గొండ జిల్లా, మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని స్థానిక పద్మశాలి నేతలు శనివారం ఘనంగా నిర్వహించారు. మార్ఖండేశ్వర స్వామి దేవాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, వారి సేవలను స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్