మర్రిగూడ: విద్యా వైద్యానికి పెద్దపీట

60చూసినవారు
మర్రిగూడ: విద్యా వైద్యానికి పెద్దపీట
మర్రిగూడ: పేదలకు ఉచితంగా ఖరీదైన విద్యా వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 70 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్