నల్గొండలో సీఐ, డీఎస్పీ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

147చూసినవారు
నల్గొండలో సీఐ, డీఎస్పీ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదివారం నల్గొండ డీఎస్పీ కార్యాలయాలు, టూటౌన్ పోలీస్ స్టేషన్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ల రికార్డులు, క్రైమ్ ఫైళ్లను నిశితంగా పరిశీలించిన ఆయన, బాధితులకు త్వరిత న్యాయం కల్పించేలా కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో పలు కీలక అంశాలపై దృష్టి సారించారు.

సంబంధిత పోస్ట్