నిరుపేదల శ్రేయస్సే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం

0చూసినవారు
నిరుపేదల శ్రేయస్సే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం
ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం అని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు తెలిపారు. మంగళవారం చండూరు మున్సిపల్ కేంద్రంలోని గాంధీజీ విద్యా సంస్థల యందు ప్రతినెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తమ జీవితం ఉన్నంత వరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని డాక్టర్ కోటి శ్రీనివాసులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్