బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలం

0చూసినవారు
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలం
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ఓటరు నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడం, బీఎల్ఏల బాధ్యతలపై స్పష్టత లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ గుర్రపోడ్ మండల బీఆర్ఎస్ నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో విస్తృతంగా సభ్యత్వ నమోదు చేపట్టాలని, ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్