నల్గొండ: స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి

82చూసినవారు
నల్గొండ: స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి
హామీలను అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యాయని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా అనుముల మండలంలోని వివిధ గ్రామాల నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్