శ్రీరాంపురం పాఠశాలకు సీసీ కెమెరాలు, ఉచిత ఇంటర్నెట్

0చూసినవారు
శ్రీరాంపురం పాఠశాలకు సీసీ కెమెరాలు, ఉచిత ఇంటర్నెట్
నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి(సాగర్) మండలంలోని శ్రీరాంపురం ప్రాథమిక పాఠశాలకు మంగళవారం దాత వజ్ర తేజ రైస్ ఇండస్ట్రీ డైరెక్టర్ చిట్టిప్రోలు వెంకటేశ్వర్లు సహకారంతో నాలుగు సీసీ కెమెరాలు, ఉచిత ఇంటర్నెట్ సదుపాయం అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఫరీద్ దాతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మల్లీశ్వరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్