ప్రాథమిక పాఠశాల శ్రీరాంపురం నందు వజ్ర తేజ రైస్ ఇండస్ట్రీ డైరెక్టర్ చిట్టిప్రోలు వెంకటేశ్వర్లు సుమారు లక్ష రూపాయల విలువైన రెండు కంప్యూటర్లు, ఒక ప్రింటర్, కంప్యూటర్ టేబుల్స్ ను పాఠశాలకు శుక్రవారం వితరణగా అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫరీద్, ఉపాధ్యాయురాలు మల్లీశ్వరి, చిట్టిప్రోలు వెంకటేశ్వర్లుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.