నాగార్జునసాగర్లోని బీసీ గురుకులంలో మహాత్మాజ్యోతిబా ఫులే గురుకుల సొసైటీ జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ఈనెల 6వ తేదీ నుంచి 12 వరకు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో 14 నుంచి 19 ఏళ్ల బాలురు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో వంటి అన్ని రకాల ఆటలలో పాల్గొంటారు. ప్రిన్సిపల్ రవికుమార్ మాట్లాడుతూ, గేమ్స్కు సంబంధించి స్పోర్ట్స్ మీట్, సెలక్షన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.