ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

3చూసినవారు
ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళికి లోబడి ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ సూచించారు. పెద్దవూర, హాలియా, పులిమామిడి వంటి సమస్యాత్మక గ్రామాల్లో ప్రజలకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి విభేదాలకు తావివ్వకుండా కలిసిమెలిసి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you