Dec 03, 2025, 10:12 IST/విరాట్ కోహ్లీ సెంచరీDec 03, 2025, 10:12 ISTరాయ్ పూర్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న వన్డేలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 90 బంతుల్లో విరాట శతకం బాదేశాడు. దీంతో వన్డేలలో కోహ్లీ 53వ శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 276/3 గా ఉంది.