నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించాలి

4చూసినవారు
నామినేషన్ పత్రాల పరిశీలన నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె నిడమనూరు, ముకుందాపురం గ్రామపంచాయతీలలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని పరిశీలించి, ఎన్ని నామినేషన్లు వచ్చాయి, ఎన్ని తిరస్కరించబడ్డాయి అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలపై ఆరా తీశారు. ప్రతి అభ్యర్థి సమర్పించిన పత్రాలు పూర్తి సమాచారంతో ఉండేలా చూడాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్