నల్గొండ: సత్తాచాటిన కవలలు

0చూసినవారు
నల్గొండ: సత్తాచాటిన కవలలు
మంచినీళ్ల బావికి చెందిన కవలలు శ్రీధర్ రెడ్డి, హర్షిని పదో తరగతి పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. శ్రీధర్ రెడ్డి 568 మార్కులు, హర్షిని 566 మార్కులు సాధించారు. వంశీధర్ రెడ్డి, నాగేంద్ర దంపతుల సంతానమైన వీరిద్దరి ఘనవిజయంపై తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. వేర్వేరు పాఠశాలల్లో చదివినా, ఇద్దరూ ఒకేసారి అత్యధిక మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్