బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

0చూసినవారు
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
నల్గొండ జిల్లా గుర్రంపూడ్‌ మండల కేంద్రంలో ఆదివారం, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎన్ఆర్ఐ నాగులవంచ నరసింహారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పార్టీ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతి రావు, సర్పంచ్ జాల యాదయ్య ప్రారంభించారు. వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చల్లని తాగునీరు దాహార్తిని తీరుస్తుందని వారు పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు మరింతగా చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్