నల్గొండ జిల్లా చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామానికి చెందిన పంతంగి నరసింహాచారి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ తో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసి, ఎమ్మెల్సీ సత్యం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి రూ. 2.50 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయించారు. శుక్రవారం నరసింహాచారి నివాసంలో వారికి ఈ LOCను అందజేశారు. ఈ సహాయం నరసింహాచారి వైద్య ఖర్చులకు ఉపయోగపడనుంది.