కాంగ్రెస్ పార్టీలో చేరికలు

2చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో, నకిరేకల్ మండలం మార్రూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలకు ఆకర్షితులై, ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో వారు పార్టీలో చేరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నకిరెకంటి ఏసుపాదం, మార్రూర్ మాజీ సర్పంచ్ బలిశెట్టి స్వప్న తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్