కొనుగోలు కేంద్రాల్లో దోపిడిని అరికట్టాలి

1చూసినవారు
కొనుగోలు కేంద్రాల్లో దోపిడిని అరికట్టాలి
నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కట్టంగూర్‌ మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లు ప్రారంభమై రెండు నెలలైనా మందకొడిగా సాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్