కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే

0చూసినవారు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే
నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్