కేటీఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వేముల వీరేశం

1చూసినవారు
కేటీఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వేముల వీరేశం
సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారంతో కూడుకున్నవని, రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వీరేశం అన్నారు. ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టినా కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదని ఆయన ధ్వజమెత్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్