కట్టంగూర్ లో దోమల మందు పిచికారీ చేయించిన సర్పంచ్ శ్యామలశేఖర్

1చూసినవారు
కట్టంగూర్ లో దోమల మందు పిచికారీ చేయించిన సర్పంచ్ శ్యామలశేఖర్
కట్టంగూర్ మండల కేంద్రంలో 6, 7, 9, 10, 11వ వార్డులలో గ్రామ సర్పంచ్ ముక్కముల శ్యామలశేఖర్ ఆధ్వర్యంలో దోమల మందు పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏనుగు సైదులు, కానుగు శ్రీను, చిక్కుల లింగస్వామి, శ్రీవాణి, బొమ్మ మహేష్, అయితగొని సైదమ్మ, ముశం లావణ్య, ఉమేష్, ఏకుల సుజాత, సైదులు, యర్కల శశి, పురకారం శ్రీను, మేడి విజయ్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్, యర్కాల సత్తయ్య, జానకి రాములు, మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్