రేపటి నుండి సిరిపురం మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు

1చూసినవారు
రేపటి నుండి సిరిపురం మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు
రామన్నపేట మండలంలోని సిరిపురం శ్రీ భ్రమరాంభిక సమేత మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం, ఫిబ్రవరి 1వ తేదీ వరకు ప్రారంభం కానున్నాయి. ఆలయ చైర్మన్ ఏళ్ల నాగమణి బుచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, 29న గణపతి పూజలు, ధ్వజరోహణ, 30న మహా రుద్రాభిషేకం, కల్యాణం, అన్నప్రసాద వితరణ, 31న పరివార దేవతల హోమములు, గ్రామ ఊరేగింపు, ఫిబ్రవరి 1న హారతి, పవళింపు సేవలు నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :