క్రీడలు యువతను ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి

2చూసినవారు
క్రీడలు యువతను ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి
క్రీడలు యువతను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా క్రమ శిక్షణ, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయని మునుకుంట సర్పంచ్ గుల్లి నరేశ్‌ అన్నారు. గురువారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడలను సందర్శించిన ఆయన, గ్రామ ఉన్నత పాఠశాల కబడ్డీ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్