ఏకగ్రీవంగా బాలాజీ సిల్క్ చేనేత సంఘం డైరెక్టర్లు

3చూసినవారు
ఏకగ్రీవంగా బాలాజీ సిల్క్ చేనేత సంఘం డైరెక్టర్లు
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామంలోని బాలాజీ సిల్క్ చేనేత సహకార సంఘంలో 15 మంది డైరెక్టర్లుగా నామినేషన్ వేశారు. అందరి సహకారంతో ఆరుగురు సభ్యులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో, 9 మంది డైరెక్టర్లుగా ఏకగ్రీవం అయ్యారు. చిట్టిపోలు పాపయ్య, కోట రాములు, గూడ విజయలక్ష్మి, చిట్టిపోలు పద్మ, సామల నాగార్జున, పున్న వెంకటేశం, సామల నాగార్జున, గరుదాస్ వెంకటేశ్వర్లు, బడుగు శివకుమార్ ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్