ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ

0చూసినవారు
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ
మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా టార్పాలిన్లతో కప్పి ఉంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శనివారం ఆమె నల్గొండ జిల్లా, కేతేపల్లి మండలం, ఇనుపాముల, కొత్తపేట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, రైతులకు సూచనలు జారీ చేశారు. ధాన్యాన్ని జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలని, వర్షం నుంచి రక్షించడానికి టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :