మిల్లుల వద్ద అన్లోడింగ్ పెంచాలి

0చూసినవారు
మిల్లుల వద్ద అన్లోడింగ్ పెంచాలి
రబీ ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద అన్లోడింగ్, వెహికల్ రోటేషన్, కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలింపు, లారీలు, హమాలీలను పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. మంగళవారం నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, పెద్దకాపర్తిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, ధాన్యం వివరాలు, హమాలీలు, ట్రక్ షీట్లు, మిల్లుల ట్యాగింగ్ చేసిన వాహనాల గురించి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్