48 డివిజన్లకు 582 నామినేషన్లు

27చూసినవారు
48 డివిజన్లకు 582 నామినేషన్లు
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 48 డివిజన్లకు మొత్తం 582 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ 143, బీఆర్ఎస్ 134, బీజేపీ 123, ఇతరులు 182 మంది నామినేషన్లు వేశారు. శనివారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. తిరస్కరణకు గురైన వాటిపై ఆదివారం ఫిర్యాదులు స్వీకరించి, సోమవారం పరిష్కరిస్తారు. వచ్చే నెల 3న నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్