ప్రత్యేక ప్రజావాణిలో 74 ఫిర్యాదులు

0చూసినవారు
ప్రత్యేక ప్రజావాణిలో 74 ఫిర్యాదులు
కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం, శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణిలో దివ్యాంగులు, వృద్ధుల నుంచి 74 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను అధికారులు సత్వరం పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగులు సోమవారం నిర్వహించే ప్రజావాణికి రావాల్సిన అవసరం లేదని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెలా నాలుగో శనివారం ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నామని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్