నిరుపేదలకు వరం

0చూసినవారు
నిరుపేదలకు వరం
మెరుగైన వైద్యం నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామానికి చెందిన రడం మణికుమార్ అనారోగ్యంతో వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్బంది పడుతుండగా, ఎమ్మెల్సీ చొరవతో ప్రభుత్వం నుండి రూ. 1,50,000/- ఎల్ ఓ సి చెక్కును మంజూరు చేయించి, కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో మాదగోని నర్సింహ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్