సంక్లిష్టతల సమాజానికి మనోవైజ్ఞానికుల అవసరం

5చూసినవారు
సంక్లిష్టతల సమాజానికి మనోవైజ్ఞానికుల అవసరం
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో సైకాలజీ విభాగం నూతన లాబొరేటరీని ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, ప్రిన్సిపాల్ డా. కే అరుణ ప్రియాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ, సామాజిక సంక్లిష్టతలు మానవ జీవితాలను ఒత్తిడికి గురిచేస్తున్నాయని, ఈ నేపథ్యంలో మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణుల అవసరం ఎంతో ఉందని అన్నారు. పెరుగుతున్న మానసిక రుగ్మతలను ఎదుర్కోవడానికి మనో వైజ్ఞానికులు నైపుణ్యాలతో ముందుకు రావాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్