నల్లగొండ: సమిష్టి గెలుపునకు సాధనం సహకార వ్యవస్థ

83చూసినవారు
నల్లగొండ: సమిష్టి గెలుపునకు సాధనం సహకార వ్యవస్థ
నల్లగొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం మరియు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోపరేటివ్ మేనేజ్మెంట్, సహకార మంత్రిత్వ శాఖ, ఎన్ సి డి సి ఆధ్వర్యంలో శనివారం క్యాంపు కార్యాలయంలో సహకార మంత్రిత్వ శాఖ గైకొన్న చర్యలు వాటి ఫలాలపై ఒకరోజు జాతీయ సెమినార్ నిర్వహించారు. అంతర్జాతీయ సహకార సంవత్సరంగా 2025ను, జులై మొదటి శనివారాన్ని సహకార దినోత్సవంగా పాటిస్తూ విశ్వవిద్యాలయ వేదికగా జరిగిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప కులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్, ఐసిఎం డైరెక్టర్ డాక్టర్ ఆర్ గణేషన్, హాజరై ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్