తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన గొప్ప వ్యక్తి

4చూసినవారు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన గొప్ప వ్యక్తి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన గొప్ప వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన తెలంగాణ పౌరుషానికి మారుపేరని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ నల్గొండ జిల్లా నుండి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేయడం జిల్లా అదృష్టమని మంత్రి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్